హాయ్ ,
అందరు బాగున్నారా! నేను బ్లాగ్గింగ్ కి క్రొత్త. ఇది నా మొదటి బ్లాగ్. ఇందులో నా గురించి చెప్తా. నాకు తెలుగు పద్యాలు, నవలలు, కథలు చాల ఇష్టం. అలాగే చరిత్ర కూడా చాల ఇష్టం. ఇది నా గురించి క్లుప్తంగా. ఈ బ్లాగ్ లో ఎవరన్నా మంచి తెలుగు విషయాలు ప్రచురిస్తారని ఆశిస్తున్నా. నేను కూడా నాకు తెలిసిన విహ్సయలు ఇక్కడ చర్చిస్తా. ఇక్కడ ఈ విషయమే చర్చించాలని లేదు.
మీ అసీసులతో,
సిద్దప్ప.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment